Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ఒంటి మీద ఖాకి యూనిఫామ్ ఉంటెనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను .. బాలయ్య ‘రూలర్’ టీజర్

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ ఏడాది చివ‌ర‌లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!