Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ఒక బాదితుడిలా కాదు.. ఒక రిపోర్టర్ లా ఆలోచించాలి.. అర్జున్ సురవరం ట్రైలర్

 

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా నిఖిల్ హీరోగా ‘అర్జున్ సురవరం’ పేరుతో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను శ్రీరాములు థియేటర్ లో రిలీజ్ చేశారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!