Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

30 మందితో వైసీపీ అధికార ప్రతినిధుల జాబితా

వైసీపీ 30 మందితో ప్రభుత్వం అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసింది. జాబితాలో ముగ్గురు మాజీ మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఇకపై పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను అధికార ప్రతినిధులు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు.

 

అధికార ప్రతినిధులు వీరే:
1. గడికోట శ్రీకాంత్‌రెడ్డి
2. ధర్మాన ప్రసాదరావు
3. ఆనం రామనారాయణరెడ్డి
4. కె.పార్థసారధి
5. అంబటి రాంబాబు
6. జోగి రమేష్‌
7. మల్లాది విష్ణు
8. భూమన కరుణాకర్‌రెడ్డి
9. కాకాణి గోవర్ధన్‌రెడ్డి
10. గుడివాడ అమర్‌నాథ్‌
11. మహమ్మద్‌ ఇక్బాల్‌
12. ఉండవల్లి శ్రీదేవి
13. విడదల రజని
14. మేరుగ నాగార్జున
15. తెల్లం బాలరాజు
16. రాజన్న దొర
17. అదీప్‌ రాజ్‌
18. అబ్బయ్య చౌదరి
19. నారమల్లి పద్మజ
20. సిదిరి అప్పలరాజు
21. కిలారు రోశయ్య
22. జక్కంపూడి రాజా
23. బత్తుల బ్రహ్మానందరెడ్డి
24. కాకమాను రాజశేఖర్‌
25. అంకంరెడ్డి నారాయణమూర్తి
26. నాగార్జున యాదవ్‌
27. రాజీవ్‌ గాంధీ
28. కె.రవి చంద్రారెడ్డి
29. ఈద రాజశేఖర్‌రెడ్డి
30. పి.శివశంకర్‌రెడ్డి

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!