Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

Video : 1997 లోనే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ బయోపిక్

 

ఉయ్యాలవాడ పాలెగాడి ‘బయోపిక్’ నిజానికి 22 ఏళ్ల కిందటే వచ్చిందన్నది ఆ వార్త. 1997లో దూరదర్శన్‌లో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పేరుతో ఓ చిత్రం ప్రసారమైంది. ‘సైరా’లో మాదిరి భారీ సెట్టింగులు, తారాగణం లేకపోయినా అప్పటి టెక్నాలజీ, అందుబాటులో ఉన్న వనరులను వాడుకుని చక్కగానే తీశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా బుల్లితెర నటుడు మేకా రామకృష్ణ నటించారు. ఆయన బ్లాక్ బస్టర్ మూవీ ‘బాహుబలి’లో హీరోయిన్ అనుష్క అన్న పాత్రలో నటించారు. ఈ టీవీ చిత్రానికి పి.ఉదయ్ కుమార్ దర్శకంతోపాటు ఎడిటింగ్, ఫోటోగ్రఫీ బాధ్యతలు కూడా చూశారు.

 

 

error: నమస్కారం!