Subhodayam

Latest Telugu News Updates | Latest News in Telugu | Andhra Pradesh | Telangana | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Saaho Game Teaser : సాహో గేమ్ టీజర్

ప్రభాస్ నటించిన సాహో చిత్రాన్ని చూడాలి..చూడాలి అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వేళా వారి కోసం ప్రభాస్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇప్పటికే ట్రైలర్ యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో దూసుకెళ్తుంటే..సాహో సినిమాకు సంబంధించి వీడియో గేమ్ టీజర్ ను విడుదల చేసారు.

 

error: నమస్కారం!