Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

అనగనగా ఒక ఊరి కథ.. ‘RDX Love’ ట్రైలర్

సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై ‘RDX Love’  సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ‘ఆవ‌కాయ బిర్యానీ’, ‘హుషారు’ చిత్రాల్లో న‌టించి మెప్పించిన తేజ‌స్ హీరోగా న‌టిస్తున్నారు. శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు.  ఇటీవల విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.  ఈ రోజు చిత్ర  ట్రైలర్ ని వి వి వినాయక్  విడుదల చేశారు.

error: నమస్కారం!