Subhodayam

Latest Telugu News Updates | Latest News in Telugu | Andhra Pradesh | Telangana | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు : జనసేన అధినేత

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై తన అనుచరుల దాడి కేసులో రాపాక వరప్రసాద్‌ ఫై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో ఆయన స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు.

 

దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. వైకాపా MLA జర్నలిస్టుపై దాడి చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇలానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే నేనే రాజోలు వచ్చి న్యాయపోరాటం చేస్తానని జనసేనాని అన్నారు.

 

error: నమస్కారం!