Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

SyeRaa Teaser : మెగాస్టార్ ‘సైరా’ టీజర్

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషించగా ఆయనకు జోడిగా నయనతార నటించింది. తమన్నా, జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషించారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

 

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!