Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

‘రంగమార్తాండ’ అంటున్న కృష్ణవంశీ

Krishnavamsi New Movie Titled Rangamarthanda

‘నక్షత్రం’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తర్వాత మరో ప్రాజెక్టుతో ముందుకు రాబోతున్నాడు కృష్ణ వంశీ. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ ను తెలుగులో ‘రంగమార్తాండ’ గా  రీమేక్ చేయబోతున్నారు. ‘నటసామ్రాట్’ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చెయ్యగా, నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ. త్వరలోనే ‘రంగమార్తాండ’ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ తన భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ యాక్ట్‌ చేయబోతున్నారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!