Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

రాముడు కూడా మంచోడే కానీ.. ‘ఎంత మంచివాడవురా’ టీజర్

‘118’ సినిమాతో మంచి విజయం అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్, ఇప్పుడు ‘ఎంత మంచి వాడవురా’ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సతీష్ వేగేష్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.

 

 

error: నమస్కారం!