Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

చంద్రయాన్-2 తొలిసారి తీసిన చిత్రాలు ఇవే

చంద్రయాన్-2 మొదటిసారి తీసిన చిత్రాల్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసింది. ఇస్రో అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోల్ని విడుదల చేసింది. ఆగస్టు 3న చంద్రయాన్-2 తీసిన చిత్రాల్లో 5 ఫొటోలను ఇస్రో విడుదల చేసింది.

 

 

 

 

error: నమస్కారం!