Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ఒకటి అబద్దం, ఇంకోటి నిజం .. ‘చాణక్య’ టీజర్

గోపిచంద్, మెహ‌్రీన్ జంట‌గా యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య‌’. తమిళ దర్శకుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ నేపథ్యంలో చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు.

 

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!