Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

ఛలో ఆత్మకూరు ఆగదు.. మరికొద్దిసేపట్లో బయల్దేరుతాం: చంద్రబాబు

మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలో తన నివాసంలో అందుబాటులో వున్నాటిడిపి సీనియర్ నేతలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రశాంతంగా జరిగే ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం గర్హనీయమన్నారు చంద్రబాబు.

 

 

 

Addressing media at my residence Guntur Distirict. #ChaloAtmakur #ThuglaqRaj

Posted by Nara Chandrababu Naidu on Tuesday, September 10, 2019

error: నమస్కారం!