Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

పదవికి రాజీనామా చేస్తా..ఓడినవారికి పదవులు ఇస్తున్నారు : బుచ్చయ్య చౌదరి

 

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని తమ అధినేత చంద్రబాబును కోరుతానని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్లపై ఆయన మండిపడ్డారు. పార్టీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!