Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 10 వేలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పధకాలు అమలు చేటంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నిల ప్రణాళికలో ప్రకటించిన పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి సెప్టెంబరు చివరి వారంలో రూ.10వేలు ఇవ్వనున్నట్లు ముఖ్య మంత్రి జగన్ ప్రకటించారు.

error: నమస్కారం!